Samantha Akkineni Hilarious Tweet On Naga Shourya || Filmibeat Telugu

2019-06-10 197

Samantha Akkineni's latest movie O Baby which is directed by B. V. Nandini Reddy. Today from this movie second song will be out
#samanthaakkineni
#nagashourya
#NandiniReddy
#nagachaitanya
#ohbaby
#tollywood
#nagarjuna

క్రేజీ హీరోయిన్ సమంత ఓ హీరోతో రొమాన్స్ చేయడం చాలా కష్టమని చెబుతూ తాజాగా ఓ సెన్సేషనల్ ట్వీట్ పెట్టింది. పైగా ఆ విషయం తనకు, డైరెక్టర్ నందిని రెడ్డికి తప్ప ఎవ్వరికీ తెలియదని పేర్కొంటూ షాకింగ్ ట్యాగ్ చేసింది సామ్. పెళ్లి తర్వాత కూడా రొమాన్స్ గురించి సమంత ఇంత ఓపెన్‌గా మాట్లాడటం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె చెప్పింది ఏ హీరో గురించి? అతనితో రొమాన్స్ విషయమై ఆమెకొచ్చిన ఇబ్బంది ఏమిటి? అసలు సమంత ట్వీట్‌లో ఏమని పేర్కొంది? వివరాల్లోకి పోతే..